హోం

చిరు నవ్వు అనేది ఒక మనిషి జీవితంలో స్వాభావిక మైనది. మన చుట్టుప్రక్కల చిరు నవ్వు ను చూసినప్పుడు  మనము ఎంతో ఆనందముగా,శక్తి వంతముగా, సానుకూలముగా స్పందిస్తాము.

ఒక శిశువు మోముపైన చిరునవ్వు ,ఒక కార్యాన్ని సాధించినప్పుడు కనపడే స్వీయ అహంకారం,ఒక శిశువు మోహము పైన కనపడే అందము మరియు అమాయకత్వము ,అప్పుడే జన్మించిన శిశువును ఆప్యాముగా హత్తుకునే తల్లి తండ్రుల సంతోషము ఇలా చిరునవ్వు అనేది వివిధ రకాలైన ఆనందపు క్షణాలను తెలుపుతుంది.

మా అనువికజ్ ఇటువంటి చిరునవ్వును అన్ని వయస్సుల వారికీ వివిధ రకాలైన కార్యక్రమాల ద్వార అందించాలనే ద్రుక్పదముతో నెలకొల్పబడినది.

ఈ కార్యాన్ని ఛేధించటానికై  ప్రతి ఒక్కరని మనస్పూర్తిగ  ఆహ్వానిస్తున్నాము.

ఫోటో గ్యాలరీ