కెరీర్  గైడెన్స్  ప్రొగ్రమ్ములు

ప్రతి  విద్యార్ధి  తన జీవితంలో  ఒక  ఆసయసాధన   కలిగి వుండడం  చాలా ముఖ్యమైనది. ఒక విద్యార్ధి  రెండు  చోట్ల  తన  విద్యభ్యాసనకి సంబంధించి  నిర్ణయాలు  తీసుకోవలసి  వుంటుంది.

అవి   ఒకటి 10 వ తరగతి  తరువాత

రెండవది 12 వ తరగతి  తరువాత

ఎవరైతే  8,9,లేదా  10 లో  వుంది  తరువాత  అ  కోర్సు చేయాలో అనే సందిగ్దం లో వున్నప్పుడు లేదా గ్రాడ్యుయేషన్లో  ఎ స్పెషలిజషన్ తీసుకోవాలి అనే  సందిగ్ధంలో  వున్నప్పుడు  మా యొక్క  కెరీర్  గైడెన్స్  ప్రోగ్రాములు  మీకు  చాలా ఉపయోగ పడతాయి ..

ఫోటో గ్యాలరీ