మదర్  ఎర్త్  ప్రోగ్రాములు

సౌర విద్యుత్తు : మా యొక్క అనువికజ్ ప్రకృతి ఆధారితమైన  మూలకలపైన ఆధార పడివుంటుంది. ఈ సౌర విద్యుత్తు  మనలను  చాలా వరకు  బొగ్గు  పైన  ఆధార పడకుండా  చూస్తుంది .

బయో డైజేస్తేర్ :మన అనువికజ్  ఆఫీసు వద్ద త్వరలో ఒక బయో డైజేస్తేర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ పధ్ధతి ద్వారా సేంద్రీయ వ్యర్థాలుతో వెలువడిన  సహజ వాయువును  వంట ఇంధనంలాగ ఉపయోగిస్తారు

కంపోస్టింగ్ : దినసరిలో 60-70% వ్యర్థాలు సేంద్రీయ వ్యర్థాలు. ఇటువంటి సేంద్రీయ వ్యర్థాలు మరియు పేడను ఉపయోగించి మనము ఇంటి ఇంధనముగా ఉపయోగించవచ్చు .ఈ పద్ధతిని అనువికజ్ వారిచేత నేర్పించబడుతుంది.

ఆర్గానిక్ గార్డెనింగ్ : ఈ పద్ధతిలో మనము సమృద్దిగ పండ్లు మరియు కురగాయలును పన్దించగలము.

పర్యావరణ గుడిసె : ఈ పద్దతిలో తృణధాన్యాలు మరియు పోషక ఆహారము మొదలైనవి పెంచ బడి వాటిని భద్రపరిచి అందరకి వాటిని పెంచే పద్దతిని చూపిస్తారు.